Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:25 PM జాతీయంక్రీడలు
వెస్టిండీస్‌ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన - Udayam
వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వన్డే, టీ20 భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్, టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ జట్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే జట్టులో కొనసాగగా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.

Comments

G
Loading comments...