Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమన్న పాక్

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:18 PM జాతీయంక్రీడలు
భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమన్న పాక్ - Udayam
భారత్‌ వేదికగా జరగనున్న హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ నిరాకరించింది. టోర్నీని వేరే దేశానికి మార్చాలని లేదా తమ మ్యాచ్‌లకు తటస్థ వేదికను కేటాయించాలని ఆసియా హాకీ ఫెడరేషన్‌ను కోరింది. ద్వైపాక్షిక పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీహెచ్‌ఎఫ్ తాత్కాలిక అధ్యక్షుడు వెల్లడించారు.

Comments

G
Loading comments...