Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరానీ కప్ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:16 PM జాతీయంక్రీడలు
ఇరానీ కప్ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్ - Udayam
వెస్టిండీస్‌ సిరీస్‌తో పాటు ఇరానీ కప్ 2026 కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కశ్మీర్‌తో అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

Comments

G
Loading comments...