Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ రచయితకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అభినందనలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 08, 2026 3:39 PM మేడ్చల్ మల్కాజిగిరి General
యువ రచయితకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అభినందనలు. - Udayam
కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కేపీ వివేకానందని ప్రముఖ రచయిత ఆకాష్ కేడేవార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన "నాన్న ఒక నిశ్శబ్ద సముద్రం" పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. పుస్తకాన్ని ఆసక్తిగా పరిశీలించిన ఎమ్మెల్యే, తండ్రి ప్రేమను, ఆయన పడే శ్రమను రచన శైలి తీరు అద్భుతంగా ఉందంటూ రచయితకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...