Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:25 AM విశాఖపట్నంGeneral
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి కొండపల్లి - Udayam
యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలో ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్‌ ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు సహకరిస్తున్న ఛాంబర్‌ సేవలను ప్రశంసించారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ కూడా పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...