వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిశ్రమలకు రాయితీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.
విశాలాక్షినగర్‌లో సీఎన్‌ఆర్ వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మల్యే పాల్గొన్నారు.ఫలితంగా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

