Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి కంపెనీ ఏఐ సంస్థగా మారాలి: హువాంగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 7:12 PM జాతీయంవాణిజ్యం
ప్రతి కంపెనీ ఏఐ సంస్థగా మారాలి: హువాంగ్‌ - Udayam
భవిష్యత్తులో ప్రతి కంపెనీ ఏఐ ఆధారంగా పనిచేస్తుందని ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌ అన్నారు. ప్రతి పరిశ్రమపై కృత్రిమ మేధ ప్రభావం ఉంటుందని, యూరప్‌ ఈ రంగంలో వెనుకబడకూడదంటే ఏఐ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు. యూరప్‌ ఏఐ రంగంలో ఎన్విడియా ఇప్పటికే 8 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టిందని, మరిన్ని పెట్టుబడులకు ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...