వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో అద్దె ఇళ్ల యజమానులు డిపాజిట్లు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో అద్దె చెల్లించినా డబ్బులు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నారని, దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Comments
Loading comments...

