వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ ఎస్టేట్లో సరైన వ్యూహాలతో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు సాధించవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు.
బంగారం, వెండితోపాటు స్థిరాస్తి పెట్టుబడులు సంపద పెంపునకు దోహదపడతాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తన ‘రిచ్ డాడ్’ బ్లాగ్లో ఆరు వ్యూహాలను సూచించారు.
Comments
Loading comments...

