వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శనివారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,430గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,140కు చేరింది.
మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,29,900గా నమోదైంది.
Comments
Loading comments...

