వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వంటనూనెతో కొలెస్ట్రాల్ నియంత్రణ, గుండె ఆరోగ్యం మెరుగుపడతంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారనే ఆరోపణలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మూడు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జెమినీ ఎడిబుల్స్, బిగ్బాస్కెట్, ఫ్లిప్కార్ట్లకు ఈ నోటీసులు అందాయి.
ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలపై చేసిన వాదనలు నిబంధనలకు విరుద్ధమని సంస్థ అభ్యంతరం తెలిపింది.
Comments
Loading comments...

