Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ అంతరిక్ష పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మోదీ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:42 PM జాతీయంవాణిజ్యం
యువ అంతరిక్ష పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మోదీ - Udayam
దేశంలోని యువ అంతరిక్ష పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. దిల్లీలో 20 దేశీయ అంతరిక్ష అంకుర సంస్థల సీఈఓలు, వ్యవస్థాపకులతో సమావేశమైన ఆయన.. అంతరిక్ష సాంకేతికతను వ్యవసాయం, పశుసంరక్షణ, పాడి పరిశ్రమ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఉపయోగించే ఆవిష్కరణలను రూపొందించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...