వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఈ నెల 21-23 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చే అవకాశం ఉంది. రూ.12 లక్షల కోట్ల మార్కెట్ విలువతో లిస్ట్ అయితే.. దేశంలో టాప్-3 కంపెనీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఐపీఓలో 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. OFS ఉండకపోవచ్చని సమాచారం. క్యూఐబీలకు 50%, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15%, రిటెయిల్ ఇన్వెస్టర్లకు 35% కోటా కేటాయించనున్నారు.
Comments
Loading comments...

