Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎంఈల వృద్ధికి రూ.10 వేల కోట్ల నిధి

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:46 PM జాతీయంవాణిజ్యం
ఎస్‌ఎంఈల వృద్ధికి రూ.10 వేల కోట్ల నిధి - Udayam
చిన్న, మధ్యతరహా సంస్థల విస్తరణకు రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధుల ద్వారా తయారీ, సేవల రంగాల్లోని ఎస్‌ఎంఈలకు దీర్ఘకాలిక మూలధనం అందనుండటంతో పాటు ఎగుమతులు పెరగడానికి దోహదపడనుంది.

Comments

G
Loading comments...