Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ వృద్ధి 7.1 శాతానికి పెంపు అంచనా

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 4:56 PM జాతీయంవాణిజ్యం
భారత్‌ వృద్ధి 7.1 శాతానికి పెంపు అంచనా - Udayam
2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7.1% వృద్ధి నమోదు చేయొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. జూన్‌లో వేసిన 6.6% అంచనాను తాజాగా పెంచింది. ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదవుతుండటంతో అంచనాలను సవరించినట్లు తెలిపింది. సబ్సిడీలు, తక్కువ ద్రవ్యోల్బణంతో గ్రామీణ వినియోగం, పన్ను ఉపశమనాలు, జీఎస్టీ కోతలతో పట్టణ వినియోగం పుంజుకున్నాయని పేర్కొంది.

Comments

G
Loading comments...