Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉల్లి,వెల్లుల్లి ధరలకు రెక్కలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 7:29 PM జాతీయంవాణిజ్యం
ఉల్లి,వెల్లుల్లి ధరలకు రెక్కలు - Udayam
దేశంలో ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.95 శాతానికి చేరింది. జులైలో ఇది 5.52 శాతంగా ఉంది. కూరగాయల్లో ఉల్లి ధరల ద్రవ్యోల్బణం 48.27 శాతం, వెల్లుల్లి 43.60 శాతం, అల్లం 73.82 శాతంగా నమోదైంది. మరోవైపు టమాటా ధరలు 31.09 శాతం, బంగాళాదుంప 13.14 శాతం తగ్గాయి. సరఫరా–డిమాండ్‌ అసమతుల్యత, పంటల రాకలో మార్పులు, సీజనల్‌ ప్రభావాలతో ధరల ఒత్తిడి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...