వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో తమిళనాడు వాటా ఏకంగా 32 శాతంగా నమోదైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పసిడి రుణాల వినియోగం అధికంగా ఉన్నట్లు తాజా బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ సమాచారం వెల్లడించింది.
ఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయ అవసరాలకు త్వరగా రుణం లభించడంతో బంగారం తాకట్టు రుణాలపై తమిళనాడులో ఆధారపడుతున్నారు.
Comments
Loading comments...

