వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) విస్తరణ కోసం రూ.10,000 కోట్ల భారీ గ్రోత్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
తయారీ, టెక్నాలజీ రంగాల్లోని సంస్థలకు ఈ ఫండ్ ద్వారా దీర్ఘకాలిక మూలధనం అందనుండటంతో ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

