Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాంపా ‘ఎనర్జీ డ్రింక్‌’కు కోర్టు ఊరట

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 7:20 PM జాతీయంవాణిజ్యం
క్యాంపా ‘ఎనర్జీ డ్రింక్‌’కు కోర్టు ఊరట - Udayam
రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. క్యాంపా పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్స్‌’గా మార్కెటింగ్‌ చేయడాన్ని కొనసాగించేందుకు మధ్యంతర అనుమతి ఇచ్చింది. అధిక కెఫైన్‌ పానీయాలకు ఈ లేబుల్‌ వాడొద్దంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఆదేశాలను రిలయన్స్‌ సవాలు చేసింది. ‘ఎనర్జీ డ్రింక్‌’ అనేది ప్రత్యేక ఫుడ్‌ కేటగిరీ కాదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వాదించింది.

Comments

G
Loading comments...