వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చమురు ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 685.34 పాయింట్లు పెరిగి 73,067.81 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 220.35 పాయింట్లు లాభపడి 22,776.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ట్రెంట్, కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, రిలయన్స్, ఇండిగో, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Comments
Loading comments...

