Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విచారణలో యూట్యూబర్ నందన

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:40 AM అమరావతిGeneral
 విచారణలో యూట్యూబర్ నందన - Udayam
కెనడాలో ఉద్యోగాలు, వీసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో యూట్యూబర్ జాగర్లమూడి రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో తనకు ఏమీ తెలియదని, వ్యాపార లావాదేవీలన్నీ తన భర్తే చూసుకుంటానని ఆమె చెప్పడంతో, ఈ నెల 16న మరోసారి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...