Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామినారాయణ పాఠశాలపై కేసు నమోదు

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 4:08 PM మహబూబ్‌నగర్General
స్వామినారాయణ పాఠశాలపై కేసు నమోదు - Udayam
జడ్చర్ల సమీపంలోని స్వామినారాయణ పాఠశాలలో నెలరోజుల క్రితం విద్యార్థిపై దాడి జరగగా ఛాతి ఎముక ఫ్రాక్చర్ అయినట్లు బాధిత కుటుంబం తెలిపింది. మెడికల్ రిపోర్టులు చూపించినా యాజమాన్యం స్పందించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడంతో ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది

Comments

G
Loading comments...