వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అల్పపీడన ప్రభావంతో APలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో 50-60km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
అటు తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, జగిత్యాల, జనగాం తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Comments
Loading comments...

