వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ రీఫండ్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు రూ.13.21 కోట్ల నష్టం కలిగించిన వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ఉప ఖజానాధికారులు ముగ్గురితో పాటు ఐటీ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో రూ.37.62 కోట్ల నకిలీ క్లెయిమ్‌లు గుర్తించినట్లు సమాచారం. కల్పిత పాన్ నంబర్లతో రీఫండ్‌లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

