Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:19 PM కడపGeneral
బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన - Udayam
బాలికపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై మైదుకూరు మండలం వనిపెంట జడ్పీ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు ఎస్. మహబూబ్‌ బాషాను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. బుధవారం ఎంఈవో-2 నరహరిశర్మ సస్పెన్షన్‌ ఉత్తర్వుల కాపీని ఆయనకు అందజేశారు. ఈ నెల 2న అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టగా, నివేదిక ఆధారంగా డీఈవో షేక్‌ షంషుద్దీన్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు

Comments

G
Loading comments...