వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం రేంజ్ పరిధిలోని ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
కంపార్టుమెంట్ నెం.574, పెద్దిపాలెం బీట్ పరిధిలో ఉదయం 5:30 గంటల సమయంలో రేడియో కాలర్ ద్వారా సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దారపల్లి, బురదకోట, మిర్తివాడ, బౌరువాక, తాడువాయి గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

