Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమం పేరుతో రూ.2.17 కోట్లు మోసం

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:26 PM కడపGeneral
ఆశ్రమం పేరుతో రూ.2.17 కోట్లు మోసం - Udayam
నైమిషారణ్య ఆశ్రమం పేరుతో తన వద్ద రూ.2.17 కోట్లు కాజేశారని రొంపిచెర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శెట్టిపల్లె శ్యామల బుధవారం ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు రమణానంద కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని నమ్మించి, భయపెట్టి 800 గ్రాముల బంగారం, తిరుపతిలోని ఇంటిని అమ్మించి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. డబ్బు అడిగితే అనుచరులతో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...