Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక గాంధీ పేరుతో నకిలీ ఏఐ వీడియోలు..

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 5:29 PM జాతీయంGeneral
ప్రియాంక గాంధీ పేరుతో నకిలీ ఏఐ వీడియోలు.. - Udayam
ప్రియాంక గాంధీ పేరుతో ఏఐ రూపొందించిన నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని ఆమె కార్యాలయం హెచ్చరించింది. పెట్టుబడులు పెట్టాలంటూ ప్రియాంక చెబుతున్నట్లుగా వీడియోలను రూపొందించినట్లు తెలిపింది. ఇలాంటి వీడియోలను నమ్మి మోసపోవద్దని సూచించింది. వాటిలోని లింకులపై క్లిక్‌ చేయకుండా, ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని కోరింది. నకిలీ పోస్టులను రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయాలని సూచించింది.

Comments

G
Loading comments...