Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు.. వరుసగా రెండోరోజూ లాభాల్లో మార్కెట్లు

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 4:54 PM జాతీయంవాణిజ్యం
బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు.. వరుసగా రెండోరోజూ లాభాల్లో మార్కెట్లు  - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల మద్దతుతో మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 427.40 పాయింట్లు పెరిగి 82,532.19 వద్ద, నిఫ్టీ 96.30 పాయింట్లు లాభపడి 25,387.40 వద్ద ముగిశాయి.

Comments

G
Loading comments...