వార్తలకు తిరిగి వెళ్లండి

H1B వీసా తిరస్కరణతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చిన కునాల్ బహల్.. తన స్నేహితుడు రోహిత్ బన్సల్‌తో కలిసి 2007లో వ్యాపారం ప్రారంభించారు. తొలుత కూపన్ బుక్‌గా మొదలైన ఈ వ్యాపారం తర్వాత ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌గా ఎదిగింది.
2010లో సేవలు ప్రారంభించిన ఈ సంస్థ తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది.
Comments
Loading comments...

