వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ 2030 నాటికి భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.65 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే ప్రకటించిన 4 బిలియన్ డాలర్లకు ఇది అదనం.
ఈ పెట్టుబడులతో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 934 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టనుంది. వీటి ద్వారా 35 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

