వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేసే దిశగా NHAI కొత్త విధానాన్ని పరీక్షిస్తోంది. బీమా లేని వాహనం టోల్ ప్లాజా దాటగానే వాహన్ డేటాబేస్ ద్వారా వివరాలు తనిఖీ చేసి యజమానికి SMS పంపనుంది.
ప్రస్తుతం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
Comments
Loading comments...

