Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

178 సంస్థల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 2:49 PM జాతీయంవాణిజ్యం
178 సంస్థల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి - Udayam
ఆప్టిమైజ్లీ ప్లాట్‌ఫామ్‌లోని లోపం కారణంగా నవంబర్‌ 16న 178 సంస్థల వెబ్‌సైట్లు మాల్‌వేర్‌ బారినపడ్డాయి. జూమ్‌, బీబీసీ, సీఎన్‌ఎన్‌, సేల్స్‌ఫోర్స్‌, ఐకియా వంటి సంస్థలు ప్రభావితమయ్యాయి. ఈ మాల్‌వేర్‌ క్రిప్టో వాలెట్లు, పేమెంట్‌ కార్డు వివరాలు, కుకీలు, స్క్రీన్‌షాట్లను దొంగిలించగలదు. లోపాన్ని ఆప్టిమైజ్లీ సరిచేసింది.

Comments

G
Loading comments...