వార్తలకు తిరిగి వెళ్లండి

మహీంద్రా XUV 3XO CNG భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి సబ్ కాంపాక్ట్ CNG SUVగా నిలిచింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 29.36, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 45 పాయింట్లు సాధించింది.
6 ఎయిర్‌బ్యాగ్స్ సహా 35 సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Comments
Loading comments...

