వార్తలకు తిరిగి వెళ్లండి

బజాజ్ ఆటో తన పల్సర్ 180 బైక్‌ను మరోసారి నిలిపివేసింది. 2026 ఏప్రిల్‌లో నాలుగేళ్ల విరామం తర్వాత తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్‌ను ఆరు నెలలకే కంపెనీ వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
తక్కువ అమ్మకాలే కారణమని భావిస్తున్నారు. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Loading comments...

