వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్ ప్రకటించిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక ఉద్యోగులకు కెరీర్‌లో మరింత స్వేచ్ఛ కల్పించడమే లక్ష్యమని సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. రాబోయే రోజుల్లో ఉద్యోగాల తీరు, టీమ్ సైజ్, వర్క్‌ఫ్లోలో మార్పులు ఉంటాయని చెప్పారు.
అంతా ఎప్పటిలాగే ఉంటుందని హామీ ఇవ్వలేనని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

