వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. 2024 చివర్లో ఆయన షేర్ల విలువ 6.15 లక్షల నుంచి 13 లక్షల డాలర్ల మధ్య ఉండగా, ప్రస్తుతం 13 మిలియన్ నుంచి 62 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు అంచనా.
ఈ పెట్టుబడుల వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి.
Comments
Loading comments...

