Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూట్యూబ్ వీడియోలతో నకిలీ నోట్ల తయారీ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:06 AM హైదరాబాద్General
తెలంగాణలో భారీ నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కుంట్లూరు కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ సంయుక్తంగా దాడులు చేసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్న ప్రధాన నిందితుడు కర్ణాకర్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

Comments

G
Loading comments...