Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండ: భట్టి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:39 AM హైదరాబాద్General
ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండ: భట్టి - Udayam
ఖమ్మం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో కండక్టర్ గుండ్ల ప్రవళిక ఆకస్మిక మరణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ప్రవళిక కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...