Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 24 మంది జడ్జీల బదిలీ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:39 AM హైదరాబాద్General
తెలంగాణలో 24 మంది జడ్జీల బదిలీ - Udayam
రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన న్యాయాధికారులు ఈ నెల 12లోగా కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించింది. ప్రస్తుత స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న తీర్పులు, ఉత్తర్వులు పూర్తి చేసిన తర్వాతే రిలీవ్ కావాలని స్పష్టం చేసింది. బదిలీల వివరాలను ఏడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...