వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల బాలుడి దత్తత వివాదంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. బాలుడిని దంపతులకు అప్పగిస్తూ అక్టోబర్ 16న ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు.
CWC నిబంధనలు, అధికారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించకుండానే ఉత్తర్వులిచ్చారని కలెక్టర్ వాదించారు. విచారణకు ఆటంకం కలగకుండా బాలుడిని తిరిగి శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని కోరారు.
Comments
Loading comments...

