Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివుడు స్మారక పురస్కారాలలో కేటీఆర్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:34 AM హైదరాబాద్General
సదాశివుడు స్మారక పురస్కారాలలో కేటీఆర్ - Udayam

Photo Gallery

సదాశివుడు స్మారక పురస్కారాలలో కేటీఆర్ - gallery image 1
సదాశివుడు స్మారక పురస్కారాలలో కేటీఆర్ - gallery image 2
సదాశివుడు స్మారక పురస్కారాలలో కేటీఆర్ - gallery image 3
సదాశివుడు స్మారక పురస్కారాలలో కేటీఆర్ - gallery image 4
తెలంగాణ వికాస సమితి నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న నలుగురికి శుభాకాంక్షలు తెలిపారు. సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి’ పాట నేటి తెలంగాణ పరిస్థితులకూ అద్దం పడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆహ్వానించిన ఎమ్మెల్సీ దేశపతికి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...