Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూటీఎఫ్ ఆధ్వర్యంలో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్షలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 04, 2026 9:20 AM శ్రీకాకుళంGeneral
యూటీఎఫ్ ఆధ్వర్యంలో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్షలు - Udayam
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లండ బాబురావు, బమ్మిడి శ్రీరామ్మూర్తి తెలిపారు. విద్యాశాఖ అవలంబిస్తున్న తీరుపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని, నేటి నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లుగా ప్రకటించారు. సభ్యులు విజయవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...