Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్‌ ఒలింపిక్స్‌.. ఫైనల్లో తన్వి

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 10:30 AM జాతీయంక్రీడలు
యూత్‌ ఒలింపిక్స్‌.. ఫైనల్లో తన్వి - Udayam
యూత్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత యువ షట్లర్‌ తన్వి పాత్రి చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి యుజునో వతానబెపై 21-14, 11-21, 21-19తో విజయం సాధించింది. తొలి గేమ్‌ గెలిచిన తన్వి.. రెండో గేమ్‌లో ఓడినా, నిర్ణయాత్మక గేమ్‌లో పుంజుకుని తుది పోరుకు అర్హత సాధించింది.

Comments

G
Loading comments...