Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమిర్‌ చేరికతో నాకేం సంబంధం లేదు: పఠాన్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 6:35 PM జాతీయంక్రీడలు
ఆమిర్‌ చేరికతో నాకేం సంబంధం లేదు: పఠాన్‌ - Udayam
అఫ్గానిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఖలందర్‌ వారియర్స్‌ జట్టులో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ ఆమిర్‌ చేరడంపై ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. తాను ఆ జట్టుకు కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌నని, ఆటగాళ్ల ఎంపికలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, హెడ్‌కోచ్‌ రవి బొపారానే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపాడు.ఆమిర్‌ అనుభవజ్ఞుడైన ఆటగాడని ఇర్ఫాన్‌ ప్రశంసించాడు.

Comments

G
Loading comments...