Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రికార్డ్ ల రారాజాకు బర్త్ డే శుభాకాంక్షలు

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 3:13 PM జాతీయంక్రీడలు
రికార్డ్ ల రారాజాకు బర్త్ డే శుభాకాంక్షలు - Udayam
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచిన అతడు.. మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్ ర్యాంకు సాధించిన తొలి భారతీయుడు. 2011 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్లలో కీలక పాత్ర పోషించాడు. 10 ఐసీసీ అవార్డులు అందుకున్న కోహ్లీ.. 2024లో టీ20లు, 2025లో టెస్టులకు వీడ్కోలు పలికాడు. నవంబర్ 5న 38వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు.

Comments

G
Loading comments...