వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య డిసెంబర్‌లో జరిగే తొలి వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. తొలుత దిల్లీలో నిర్వహించాలనుకున్న ఈ మ్యాచ్‌ను వాతావరణ పరిస్థితులు, స్టేడియం పునరుద్ధరణ పనుల కారణంగా వైజాగ్‌కు మార్చారు.
డిసెంబర్ 13 నుంచి వన్డే సిరీస్, 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.
Comments
Loading comments...

