వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాలర్ హ్యారీ కేన్ బేయర్న్ మ్యూనిక్‌తో కాంట్రాక్ట్‌ను పొడిగించుకున్నాడు. ఈ ఒప్పందంతో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకునే ఫుట్‌బాలర్‌గా నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి.
కొత్త ఒప్పందం ప్రకారం 2029 వరకు అతడు క్లబ్‌లో కొనసాగనున్నాడు. ఏడాదికి 2.5 కోట్ల యూరోలకు పైగా స్థూల వేతనం అందుకోనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

