వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాలోకి పునరాగమనమే లక్ష్యంగా పెట్టుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 23.5 ఓవర్లు బౌలింగ్ చేసి, 8 మెయిడిన్లతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే షమీ అద్భుత ప్రదర్శన చేసినా బెంగాల్ జట్టుకు ఓటమి తప్పలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బెంగాల్ 143, 186 పరుగులకే ఆలౌటైంది.
Comments
Loading comments...

