Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

srhలోకి ఖలీల్‌, నాథన్‌ ఎల్లీస్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 4:04 PM జాతీయంక్రీడలు
srhలోకి ఖలీల్‌, నాథన్‌ ఎల్లీస్‌ - Udayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక ట్రేడింగ్‌ చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి ఖలీల్‌ అహ్మద్‌, నాథన్‌ ఎల్లీస్‌ను జట్టులోకి తీసుకుంది. బదులుగా లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌ను సీఎస్‌కేకు పంపించింది. ఖలీల్‌ను రూ.4.8 కోట్లు, ఎల్లీస్‌ను రూ.2 కోట్లకు తీసుకుంది. ఈ ట్రేడింగ్‌తో రూ.9.2 కోట్ల పర్స్‌ విలువను మిగుల్చుకుంది

Comments

G
Loading comments...